Who were the leaders of hindustan socialist republican army formed in 1928
Azad jayanti!
చంద్రశేఖర్ అజాద్
| చంద్రశేఖర్ సీతారాం తివారి (ఆజాద్) | |
|---|---|
| జూలై 23, 1906–ఫిబ్రవరి 27, 1931 | |
ఆజాద్ విగ్రహం, చంద్ర శేఖర్ ఆజాద్ పార్క్, అలహాబాద్ | |
| జన్మస్థలం: | బాదర్కా, ఉన్నాఒ జిల్లా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం |
| నిర్యాణ స్థలం: | అలహాబాదు, ఉత్తర ప్రదేశ్, భారతదేశం |
| ఉద్యమం: | భారత జాతీయ ఉద్యమం |
| ప్రధాన సంస్థలు: | నౌజవాన్ భారత్ సభ, కీర్తి కిసాన్ పార్టీ, హిందుస్తాన్ సోషియలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ |
చంద్రశేఖర్ సీతారాం తివారీ (చంద్రశేఖర్ ఆజాద్) (జూలై 23, 1906 – ఫిబ్రవరి 27, 1931) భారతీయ ఉద్యమకారుడు.
భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా, అష్ఫాకుల్లా ఖాన్ ల సహచరుడు. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకడు.
Difference between hra and hsra
బాల్యము
[మార్చు]మధ్యతరగతి బ్రాహ్మణకుటుంబంలో పండిత్ సీతారాం తివారికి, అగరాణీదేవికి చంద్రశేఖర అజాద్ జన్మించారు. తమ కొడుకును సంస్కృతంలో పెద్ద పండితుణ్ణి చేయడానికి కాసిలో చదివించాలను పట్టుదల వుండేది. కాని ఆ పిల్లవాడికి చదువు పూర్తిగా అబ్బలేదు.
చదువుకోడానికి తల్లి తండ్రులు చేసిన ఒత్తిడిని భరించ లేక తన పదమూడవ ఏట ఇల్ల